ఘ‌నంగా బిజెపి నేత పోరెడ్డి బుచ్చిరెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను మంగ‌ళ‌వారం బీజేవైయం శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బిజెవైఎం నాయ‌కులు బుచ్చిరెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైయం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ ,బీజేవైయం నాయకులు శివ గౌడ్ , రాజేందర్ రెడ్డి ,బీజేవైయం డివిజన్ అధ్యక్షులు మధుసూదన్ రావు ,నవీన్ రెడ్డి , బీజేవైయం డివిజన్ నాయకులు సాయి కుమార్ , సాయి పటేల్ , వినయ్ ,సాయి గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

పోరెడ్డి బుచ్చిరెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పాల్గొన్న బిజెవైఎం నాయ‌కులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here