రూ . 1 లక్ష 21 వెయ్యికి భవానిపురం లడ్డూ కైవసం

  • నిరంజన్ దంపతులకు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ భవానిపురం కాలనీలో వినాయక నిమజ్జనోత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట జోరుగా కొనసాగింది.

ఈ లడ్డును భవానిపురం కాలనీ వాసులు నిరంజన్ దంపతులు దక్కించుకున్నారు. రూ. 1,21,000కి లడ్డూను కైవసం చేసుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here