- అంబేద్కర్ నగర్ నందిని నగర్ లలో బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్పేట్ 109 డివిజన్ పరిధిలోనీ అంబేద్కర్ నగర్, నందినినగర్ లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాంధీ గెలుపే ధ్యేయంగా బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అంబేద్కర్ నగర్ లో ఎమ్మెల్యే గాంధీ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తాము బిఆర్ఎస్ కే ఓటు వేస్తామని తెలిపారని అన్నారు . ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని 109 డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ తెలిపారు.

ప్రచారంలో సీనియర్ నాయకులు వాళ్ళ హరీష్ , లక్ష్మ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్ , వెంకటేష్ గౌడ్, శేకర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, ధాత్రి నాథ్ గౌడ్, సాదిక్, సుదీష్, ప్రవీణ్ గౌడ్, భాస్కర గౌడ్, ప్రవీణ్ గౌడ్, బాబు గౌడ్ , జమీర్, నాగరాజు పాల్గొన్నారు.