ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసిన ఆర్టీసీ కాలనీవాసులు

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన శుభసందర్భంగా హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీవాసులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ కి చెందిన తెరాస నాయకులు పద్మారావు, GVR కుమార్, శంకరయ్య, సిద్దేశ్వర్ రెడ్డి, ఉపేందర్ రావు, రవీందర్ రావు, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here