ఆరంభ టౌన్షిప్ లో ఘనంగా శ్రీరామ నవమి

  • ప్రత్యేక పూజలు చేసిన కల్యాణిన్ని తిలకించిన ముఖ్యఅతిథులు

నమస్తే శేరిలింగంపల్లి : ఆరంభ టౌన్షిప్ లో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. రాష్ట్ర ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి అల్లుడు డాక్టర్ రాజేష్ కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. ఇందులో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున 1200 మంది పాల్గొన్నారు.

ఆరంభ టౌన్షిప్ లో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో రాష్ట్ర ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి అల్లుడు డాక్టర్ రాజేష్ కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ కుమార్

ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, రాజేష్, శ్రీరామనవమి కమిటీ సభ్యులు అరుణ శ్రీ, దాసరి సరిత, మానసా రెడ్డి, రెహానా బేగం, భిక్షపతి, మహేష్, సాయిరాం, నాగరాజు ,మౌలిక, శ్వేత, సౌజన్య, మన్నే రవీందర్, కవీందర్ రెడ్డి, జనార్ధన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి అల్లుడు డాక్టర్ రాజేష్ కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here