జాతీయ జెండాను ఆవిష్క‌రించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , మంజుల రఘునాథ్ రెడ్డి, నార్నె శ్రీనివాస రావు , మియాపూర్ సిఐ శివ ప్రసాద్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండావందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు , మాజీ కౌన్సిలర్లు , నాయకులు , కార్యకర్తలు, మహిళలు, కాలనీల వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here