ఎస్ ఆర్ ఎస్టేట్స్ లో అయోధ్య రాముని అక్షింతలు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : అయోధ్య శ్రీ సీతారామచంద్రుల స్వామి ఆక్షింతలకు ఎస్ ఆర్ ఎస్టేట్ లోని శ్రీ సీతారామ అంజనేయ స్వామి ఆలయం వద్ద ఎస్ ఆర్ ఎస్టేట్స్ అసోసిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ప్రతి ఇంటికి పంపే కార్యకమం నిర్వహించారు.

ఎస్ ఆర్ ఎస్టేట్ లోని శ్రీ సీతారామ అంజనేయ స్వామి ఆలయం వద్ద అయోధ్య శ్రీ సీతారామచంద్రుల అక్షింతలకు పూజలు

ఈ కార్యక్రమంలో గంగాధర శాస్త్రి, టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ అడ్వైజర్ ఎ ఎన్ దుర్గా రావు, అసోసిషన్ జనరల్ సెక్రీటరీ డి ఎస్ ఆర్ కె ప్రసాద్, ఆలయ కార్యక్రమాల నిర్వాహకులు చక్రపాణి , గిరి, ప్రసాద్, సత్యనారాయణ, శ్రీధర్, కె ప్రసాద్, హర్షిత్, వసుమతి, రాజేశ్వరి, సువీనా, రమా దేవి, కవిత, భార్గవి భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒకరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని దుర్గ పేర్కొన్నారు.

కాలనీవాసుల మధ్య..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here