నమస్తే శేరిలింగంపల్లి: సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ఆవిష్కరించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను తెలంగాణ ఉద్యోగాల ప్రైవేట్ సంఘం ప్రెసిడెంట్, కార్మికుల విభాగం అధ్యక్షుడు, మియాపూర్ 108 డివిజన్ అధ్యక్షుడు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రపు గంగాధర్ రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తో పాటు టిఆర్ఎస్ పార్టీని ప్రకటించినందుకు శుభాకాంక్షలు తెలిపారు