కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డికి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ నాయకుడు సాయన్న, యూత్ నాయకుడు దీపక్ పాల్గొన్నారు.