హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి టిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు జి.రోహిత్ ముదిరాజ్ ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీని ఆదివారం మర్యాదపూర్వకంగ కలిశారు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుడి ప్రవీణ్ తో కలిసి స్థానిక సమస్యలను గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కారం చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు.






