యూనిటీ ఫ‌ర్ హ‌ఫీజ్‌పేట యువ‌జ‌న సంఘం ఏర్పాటు

హ‌ఫీజ్‌పేట‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని హ‌ఫీజ్‌పేట గ్రామంలో యూనిటీ ఫ‌ర్ హ‌ఫీజ్‌పేట అనే పేరిట నూతన యువజన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి ముఖ్య సలహాదారుగా బోయిని మహేష్ యాదవ్, సలహాదారుడిగా కుమ్మరి జితేందర్, గౌరవ అధ్యక్షుడిగా రవి ముదిరాజ్, అధ్యక్షుడిగా సయ్యద్ ఇమ్రాన్, ప్రధాన కార్యదర్శిగా అశోక్ నాయి, సాయి గౌడ్, ఉపాధ్యక్షులుగా మనోజ్ యాదవ్, రాజు, నవీన్ ల‌ను ఎన్నుకున్నారు. ఈ సంఘం ద్వారా గ్రామంలోని అంద‌రినీ సంఘ‌టితం చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామ‌ని సంఘం నాయ‌కులు తెలిపారు.

సంఘాన్ని ఏర్పాటు చేసిన నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here