నగర మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ సాధికారత కోసం, మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నదని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవం పురస్కరించుకుని GHMC నగర కార్పొరేటర్లు పూజితా జగదీశ్వర్ గౌడ్, సింధు ఆదర్ష్ రెడ్డి లతో కలిసి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

షాదిముబారక్, కళ్యాణ్ లక్ష్మి, అసరా పింఛన్లు, గర్బణి మహిళలకు పౌష్టికాహారం, బాలింత మహిళలకు కిట్లు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మహిళల రక్షణ కోసం షి-టీ మ్స్ భరోసా సెంటర్స్  ఏర్పాటు చేసిందని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here