- హాజరై జాతీయ జెండా ఎగురవేసిన జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ కమాన్ వద్ద రిపబ్లిక్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆటో స్టాండ్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, ఉప్పల ఏకాంత్ గౌడ్, విద్యకల్పన గౌడ్, భాషిపాక యాదగిరి, అల్ల్వాల్ భాస్కర్, పల్నాటి అశోక్, బసంత్ రాజ్, సాబన్న, గోపాల్, గణేష్ గౌడ్, జితేందర్, అల్వల్ రమేష్, దయాకర్ రెడ్డి, వెంకన్న, ఆటో స్టాండ్ అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి లోకేష్, తిరుపతి, ఆటో స్టాండ్ సభ్యులు పాల్గొన్నారు.