శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసం పురస్కరించుకొని BRS సీనియర్ నాయకుడు నిమ్మల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట డివిజన్ యూత్ కాలనీలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శేలింగంపల్లి బిఆర్ఎస్ ఇంచార్జ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబా, జూపల్లి సత్యనారాయణ రావు, ఎండి గౌస్, రంగారావు, నవత రెడ్డి, నాయకులు హరీష్ రావు, పెద్ద భాస్కరరావు, మల్లారెడ్డి, రవి యాదవ్, అనిల్, ఆనంద్, శేఖర్, రోజా, శ్రీనివాసరావు, శ్రీనివాస్ గౌడ్, అల్లావుద్దీన్, సుబ్బరాజు, శివరాజ్, విజయ్, శ్రీనివాస్, మల్లేష్, సయ్యద్ సాదిక్, ఇమ్రాన్, వెంకటేష్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, ప్రవీణ్, జనార్ధన్, బాబు మోహన్ మల్లేష్, శ్రీనివాస్, అమృత్ గౌడ్, రాము, కళ్యాణ్, మహారాజ్, రాజు, నదీమ్, మసూద్, గౌస్, సీతారాం, గోపాల్, సతీష్, శ్రీనివాస్, సంపత్, గౌతమ్, దిలీప్, జాన్సన్, అశ్వంత్, రాజు, మజీద్ తదితరులు పాల్గొన్నారు.






