నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి స్వగృహంలో సోమవారం ఆయనను శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు.

అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రసాదం , స్వామి , అమ్మవార్ల పట్టు వస్త్రాలు అందచేశారు.