నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ఎమ్మార్వో వెంకారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. అయితే శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ శేరిలింగంపల్లి అధ్యక్షులు సౌందర్య రాజన్ యువజన కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి దుర్గం శ్రీహరి గౌడ్ ప్రధాన కార్యదర్శిలు సాయి కిషోర్ ముదిరాజ్ మందుల సైదులు మర్యాద పూర్వకంగా కలిశారు.
శాలువాతో సత్కరించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.