స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని హెచ్.ఐ.సి.సి లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here