తుల్జా భవాని అమ్మవారికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని తుల్జా భవాని అమ్మవారిని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించాలని కెసిఆర్ బ్రహ్మాండమైన మెజారిటీతో మూడోసారి సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లికార్జున శర్మ, జి సంగారెడ్డి, తెప్ప బాలరాజు ముదిరాజ్, అంజద్ అమ్ము, పి.సత్య రెడ్డి, కాకర్ల అరుణ, నర్సింగరావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here