తెలంగాణ అమరవీరులకు ఘననివాళి

నమస్తే శేరిలింగంపల్లి : మూడో శాసనసభ మొదటి సమావేశాలు మొదలయ్యాయి.

శాసనసభ సమావేశాలకు బయలుదేరుతూ..

ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఘన నివాళులర్పించారు.

సహచర ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన ఆరెకపూడి గాంధీ

అనంతరం మాట్లాడారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here