నూతన తహసీల్దార్ శ్రీనివాసరావును కలిసిన కసిరెడ్డి భాస్కరరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల నూతన తహసీల్దార్ గా టి. శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా టి. శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలిశారు బిజెపి రాష్ట్ర నేత, జనం కోసం అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాలు కబ్జాలు అనేకం జరుగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ తప్పకుండా చర్యలుంటాయని తెలిపారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here