మియాపూర్ సర్కిల్ 48 ప్రజావాణికి 3 ఫిర్యాదులు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ 48 పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 3 ఫిర్యాదులు అందాయి. విభాగాల వారీగా అందిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగానికి 1 ఫిర్యాదు రాగా, ఇంజినీరింగ్‌కు 2 మొత్తం ప్రజావాణి కార్యక్రమంలో 3 ప్రజా ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వెంట‌నే చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని వారు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here