సుప్రజ పరంపర స్వీట్ షాప్ ను ప్రారంభించిన ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలో స్థానికంగా ఏర్పాటు చేసిన సుప్రజ పరంపర స్వీట్ షాప్ ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలన చేసి పరంపర స్వీట్ షాపును ప్రారంభిస్తున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, సుప్రజ పరంపర స్వీట్ షాప్ అధినేత ప్రవీణ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్, దండే విఠల్ , ఉరిటీ వెంకట్ రావు, కరుణాకర్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, జేరిపేటి రాజు, జేరిపేటి రామరాజు, మధుకర్ పాల్గొన్నారు.

ముఖ్యఅతిథులకు సన్మానం..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here