గుట్టల బేగంపేట్‌లో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట్‌లో సున్నం చెరువు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here