రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు..

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో యూనివర్సిటీ ఎంప్లాయ్ మురళి పదవి విరమణ సందర్బంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిధులుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా నరసింహ కార్పొరేటర్ ని శాలువాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భోజనం వడ్డించారు. కార్యక్రమంలో శ్రీకాంత్ దేవులపల్లి, రితేష్, దినేష్, అలీ, రమేష్, మహేందర్ సింగ్, సల్మాన్, రఘు, జ్ఞానేశ్, నరేందర్, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here