వేడుకగా పిఎస్కే బిల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం 

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ లోని బిజినెస్ స్క్వేర్ రెండవ అంతస్తులో .. పిఎస్కే బిల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్, మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. పుల్లురి శ్రీకాంత్ బృందానికి( పీఎస్కే)కు అభినందనలు తెలిపారు. వ్యాపారాభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు, మాదాపూర్ కంటేస్టడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, లింగంపల్లి కంటేస్టడ్ కార్పొరేటర్ కర్చర్ల ఏళ్లేష్, మహిళా కన్వీనర్ పద్మ, సీతారామరాజు, ఆకుల లక్ష్మణ్, గణేష్, సంతోష్, జె.శ్రీను,జె.రాము, శ్రీధర్, మహిళా నాయకులు రేణుక, పార్వతి పాల్గొన్నారు.

పిఎస్కే బిల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here