ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసిన బాలానగర్ సర్కిల్ రేషన్ డీలర్స్

నమస్తే శేరిలింగంపల్లి: నమస్తే శేరిలింగంపల్లి: రేషన్ డీలర్ల కు 140 రూపాయలు 1 క్వింటాల్ కి కమిషన్ పెంచిన శుభసందర్భంగా సీఎం కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ లకు కృతఙ్ఞతలు తెలుపుతూ.. రోజు బాలానగర్ సర్కిల్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేన గుప్తా, మధుసూదన్ యాదవ్, బాబు,శ్రీనివాస్ రెడ్డి, అశోక్, వీరంజనేయ చారి, కుమారి, సోమయ్య, పూర్ణ ,సునీల్, అనిల్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here