డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ని కలిసిన కొమిరిశెట్టి సాయిబాబా

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనను గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here