పట్నం మహేందర్ రెడ్డి, సునీతరెడ్డిలను కలిసిన జగదీశ్వర్ గౌడ్, నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి : మాజీ మంత్రి పట్నం మహీందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా జెడ్పి చైర్మన్ సునీత రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ మంత్రి పట్నం మహేందర్ , వికారాబాద్ జిల్లా జెడ్పి చైర్మన్ సునీత రెడ్డి ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసిన జగదీశ్వర్ గౌడ్

ఈ శుభసందర్భంగా అంతకుముందు వారిని శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

పట్నం మహేందర్ రెడ్డి బొకే అందిస్తూ …
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here