నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరం 2023 సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్న, చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుధాంష్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలుపుతున్న శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్న, చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుధాంష్