నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరం 2023 సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు గంగారాం యాదవ్, ఖాసీం, సాయి ,నగేష్ ,అశోక్ యాదమ్మలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-01-at-5.46.39-AM-1.jpeg)