నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ యెంకపల్లిలోని ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి క్యాంపు ఆఫీసులో తన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, యూత్ నాయకులు దీపక్ లతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.