నమస్తే శేరిలింగంపల్లి : ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను సన్మానించి పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మియాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బాలు చౌదరి, నరేష్, జయలక్ష్మి, శ్రీధర్, సాంబయ్య, మల్లికార్జున రావు, రత్న కిషోర్, సాయిబాబా, సూర్యావతి, రాజేశ్వరి, శ్రీనివాస్, కాలనీవాసులు ఉన్నారు.





