- ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ML ఫ్యాషన్స్ మేన్స్ వెర్ , టెక్స్ టైల్స్ షో రూమ్ ను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణగౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, , వర లక్ష్మి రెడ్డి, ఓ వెంకటేష్ , పుల్లిపాటి నాగరాజు, మిర్యాల ప్రీతమ్ , అమ్జద్ పాషా , నరేందర్ భల్లా , కొండల్ రెడ్డి , దాస్ , కార్తీక్ గౌడ్ , ఉదయ్, ప్రవీణ్ , సికేందర్ , అఫ్సర్ పాల్గొన్నారు.






