- శ్రీ మారుతి ట్రావెల్స్ డ్రైవర్ కుమార్ క్రాంతిపై డీడీ కేస్ నమోదు
నమస్తే శేరిలింగంపల్లి : స్థానికంగా మియాపూర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల కోసం అడిషనల్ డీసీపీ తో కలిసి మియాపూర్ ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ చేపట్టారు. శ్రీ మారుతి ట్రావెల్స్ డ్రైవర్ కుమార్ క్రాంతిపై డీడీ కేస్ బుక్ చేశారు.