మియాపూర్ సినీటౌన్ (మిరాజ్ సినిమాస్) కు రూ. 50 వేల జరిమానా

  • పార్కింగ్ రుసుం వసూలు చేసినందుకు జీహెచ్ఎంసీ చర్యలు

నమస్తే శేరిలింగంపల్లి : జీవో 63 నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు జీహెచ్ఎంసీ భారీ జరిమానా విధించింది. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్‌లో ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉన్న విషయం తెలిసిందే.

మియాపూర్ లోని సినీటౌన్ (మిరాజ్ సినిమాస్) కు జీహచ్ఎంసీ విధించిన చలాన్

అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా మియాపూర్ లోని సినీటౌన్ (మిరాజ్ సినిమాస్) పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నది. ఈ విషయం జీహెచ్ఎంసీ దృష్టికి రావడంతో రూ. 50 వేల జరిమానా విధించి హెచ్చరించింది. మరోసారి పునరావృమైతే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here