నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని ఆయన నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం మంత్రికి పూల బొకే అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల ఏకాంత్ గౌడ్, దొంతి కార్తీక్ గౌడ్, ఫయాజ్, అల్వల్ రమేష్, పల్నాటి అశోక్, మహేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






