నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నిన్న రాత్రి దురదృష్టవశాత్తు కింద పడటం వల్ల కాలుకు గాయం కావడం చాలా బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి దీవెనలతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నారని తెలిపారు.