ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం

నమస్తే శేరిలింగంపల్లి:  మాదాపూర్ డివిజన్, గోకుల్ ప్లాట్స్ లో బిజెపి పార్టీ అభ్యర్థి రవికుమార్ గెలిపించాాలని కోరుతూ బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

గోకుల్ ప్లాట్స్ లో బిజెపి పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ప్రచారం

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని గడపగడపకు వెళ్లి బిజెపికి ఓటేసి అభివృద్ధికి పట్టంం కట్టాలని ఓటుు అభ్యర్థించారు. అవకాశంం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

ర్యాలీగా ఇంటింటి ప్రచారంలో
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here