హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): TRS పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ ప్రెసిడెంట్ బాలింగ్ గౌతమ్ గౌడ్ కు పలువురు తెరాస నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TRS యువ నాయకుడు రామ్ కటకం నేత, మైనారిటీ నాయకుడు జహీరుద్దీన్, TRS సీనియర్ నాయకులు వాలా హరీష్ రావు, మల్లా రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రసాద్, హనీఫ్, జెంషేడ్ రవి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.