శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): పీఎం శ్రీ జోనల్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో ఎంఈవో విజయ్ కుమార్, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సి హనుమంత్, ప్రధానోపాధ్యాయుడు సృజన కుమార్, పీడీ మంగీలాల్, ఇన్‌చార్జి ప్రిన్స్ సుదీంధ్ర కుమార్, శ్రీనివాస్, పవన్ రాజు, రవి రెడ్డి, శ్రీనివాస్, కాంతం, యేసు పాదం, రామరాజు, శివకుమార్, అనురాధ పాల్గొన్నారు.






