రూ.2.25 ల‌క్ష‌లు ప‌లికిన టీమ్ అబోడ్ గ‌ణేష్ ల‌డ్డూ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ప‌రిధిలోని టీమ్ అబోడ్ గణేష్ లడ్డూ వేలం పాట‌ను విజయవంతంగా నిర్వ‌హించారు. ఈ వేలంలో గణేష్ లడ్డూను రూ.2.25 ల‌క్ష‌ల‌కు కొత్త రమేష్ సొంతం చేసుకున్నారు.

వేలంలో ద‌క్కించుకున్న ల‌డ్డూతో కొత్త ర‌మేష్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here