శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఖాజాగూడలోని గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాగం జంగయ్య యాదవ్ ,అంజమ్మ,శంకరి రాజు ముదిరాజ్ , నాగపూరి అశోక్ యాదవ్, రాచులూరి జగదీశ్,నారాయణ,రమేష్ గౌడ్, డాక్టర్ సుదర్శన్, అలీం,పరమేష్,తాహెర్, బురాన్, మక్బూల్,బాలమణి,సుగుణ,మహేష్,నర్సింహా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.