శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ బస్టాప్ వద్ద మియాపూర్ టూ వీలర్స్ బైక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకుడు మహ్మద్ అన్వర్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్, సభ్యులు షేక్ యూసుఫ్, సయ్యద్ మోసిన్, రవీందర్ రావు, మహ్మద్ ఖాజా, మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, ఖాజా, రాజు, గంగాధర్ పాల్గొన్నారు.