శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బాలాజీ నగర్ సెక్షన్ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ సమక్షంలో జండా వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ భీమ్ లింగప్ప, సెక్షన్ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.