వార్తలుస్పాట్ న్యూస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రవికుమార్ యాదవ్ By admin - January 26, 2026 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): 77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొండాపూర్ మసీద్ బండా చౌరస్తాలో మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. Advertisement