హఫీజ్‌పేట్ లో రంజాన్ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): త్యాగం ,దయ ,సానుభూతి, క్రమశిక్షణ, దానాగుణాలను నేర్పే పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ఈద్ – ఉల్- ఫితర్ సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు అక్తర్, జమీర్, హమీద్ ల నివాసంకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి వెళ్లి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ ముదిరాజ్, మారబోయిన రాజు యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,ప్రసాద్, లక్ష్మారెడ్డి, నాగరాజు, ఓ వెంకటేష్, నరేందర్ బల్లా, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్,, రాజు యాదవ్,సందీప్ రెడ్డి, అంజాద్, యశ్వంత్, రాహుల్, ఇస్మాయిల్, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here