శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ దుర్గా ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీదేవి మదీనాగూడ ప్రణామ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చేలా సంబంధిత అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే NH 65 రోడ్డు కు రెండు వైపులా ఉన్న నాలా పక్కన వున్నా గుంతలను వెంటనే పూడ్చేలా చూసుకోవాలని సూచించారు.






