నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరం 2022 సందర్బంగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీని కార్పొరేటర్లు, పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు మిరియాల రాఘవ రావు, మాధవరం గోపాల్ రావు, బ్రిక్ శ్రీను, శ్రీనివాస్, చింతకింది రవీందర్, పద్మారావు,కొండల్ రెడ్డి,లింగం శ్రీను, రమేష్, నటరాజ్, వేణుగోపాల్,పవన్,ఎల్లం నాయుడు, తదితరులు ప్రభుత్వ విప్ గాంధీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.



