నమస్తే శేరిలింగంపల్లి:ఆంగ్ల నూతన సంవత్సరం 2022 ను పురస్కరించుకుని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు మిద్దెల మల్లారెడ్డి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఏసీపీ కృష్ణ ప్రసాద్, మియాపూర్ సీఐ తిరుపతి రావు, చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డి లను కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
