హైదర్ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌ను డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కార్పొరేటర్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంబాబు రాజు, ఓంకార్, రత్న కుమార్, శ్రీనివాస రాజు, బాలకృష్ణ పాల్గొన్నారు.